ఆశ్రయమిచ్చిన ఇంటికే కన్నం
– మత్తు మందు ఇచ్చి దోపిడీ చేసిన బంధువు – 24 గంటల్లోనే పట్టుకున్న పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: బంధువే కదా అని ఆశ్రయమిస్తే రాబందుగా మారి దోచుకున్నది. ఇంట్లో చోటిచ్చిన పాపానికి బంగారు నగలు, డబ్బు అంతా ఊడ్చుకెళ్లింది. ఆ కిలేడీ అంతర్గతంగా వేసిన స్కెచ్ గుర్తు పట్టని ఆ దంపతులు…
