ప్రపంచం చూపు..యోగా వైపు

శరీరాన్ని, మనసును కలిపే ప్రక్రియ నిజాం కాలేజీ గ్రౌండ్స్ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం న్యూదిల్లీ/హైదరాబాద్, జూన్ 21 : యోగా అంటే శరీరాన్ని, మనసును కలిపే పక్రియ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన యోగా…