యావత్ ప్రపంచం ప్రయోజనం పొందాలి

– ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు కలిసి పనిచేద్దాం – జర్మనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27: ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కలిసి పనిచేద్దాం.. యావత్ ప్రపంచం ప్రయోజనం పొందాలని ఆశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా భవన్‌లో జర్మనీ ప్రతినిధులతో గురువారం సాయంత్రం ఆయన సమావేశం అయ్యారు.…
