సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యం

స్కీముల పేరు చెప్పి స్కామ్ చేసిన సీఎం కేసీఆర్‌దే కేసీఆర్ అవినీతిపై విచారణ కొనసాగుతుంది బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుంభకోణాల్లో పోటీ పడుతున్నాయి కేసీఆర్ తనకి ఆదాయంగా మార్చుకోవడానికే ప్రాజెక్టుల నిర్మాణం మెదక్ జిల్లా తూప్రాన్ బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ తూప్రాన్, ప్రజాతంత్ర, నవంబర్ 26 : గజ్వేల్‌లో బీజేపీ…