పూర్తి నిరాశజనకంగా కేంద్ర బడ్జెట్

– 8మంది బీజేపి ఎంపిలున్నా రాష్ట్రానికి ఒరిగింది శూన్యం – పట్టణాల్లో కాంగ్రెస్‌నే గెలపించండి – బీఆర్‌ఎస్‌ను ఓడిస్తేనే అభివృద్ధి సాధ్యం – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, 2: రాష్ట్రం నుంచి ఎనిమిదిమంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను సాధించడంలో వారు పూర్తిగా…
