యాదగిరిగుట్ట నుంచి మూడో విడత పాదయాత్ర
బిజెపి పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగింది బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజగోపాల్‌రెడ్డి చేరికను ధృవీకరించిన బండి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27 : యాదగిరిగుట్ట నుంచి మూడో విడత పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. మొదటి విడత పాదయాత్రలో భాగ్యలక్ష్మి అమ్మవారు..రెండో విడత పాదయాత్రలో జోగులాంబ అమ్మవారి…