టెండర్ రద్దు చేశారంటే అవినీతి జరిగినట్టే కదా!

– మసిబూసి మారేడుకాయ చేయొద్దు – డిప్యూటీ ముఖ్యమంత్రి సోలార్ స్కాంపై మాట్లాడరేం? – రేవంత్ బావమరిది కోసమే ఈ తతంగమంతా – ఎక్స్ వేదికగా హరీష్‌రావు విమర్శ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24: బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని సూటిగా చెప్పలేక, భట్టి విక్రమార్క విషయాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని హరీష్ రావు…
