మరోమారు టీచర్ల ఆందోళన బాట
జివో 317తో తీవ్రంగా నష్టపోతున్నామంటూ నిరసన విద్యాశాఖ కమిషనరేట్ ముట్టడికి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 5 : టీచర్ల సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల నేతలు మరోసారి ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్‌లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. తక్షణమే బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వారిని పోలీసులు అడ్డుకోగా..ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి..స్వల్ప ఉద్రిక్తత…