17 ఎంపి సీట్లు గెలవడమే లక్ష్యం

హైదరాబాద్ సీటుపైనా పాగా వేస్తాం.. ఈసారి మా తడాఖా చూపిస్తాం బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కేంద్ర పథకాలను జనంలోకి తీసుకుని వెళ్లడమే లక్ష్యంగా 10 నుంచి బండి సంజయ్ పాద యాత్ర కరీంనగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ సహా తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలను…