Tag #The success #of Panchayat Raj #in Kerala #CM Revanth

కేరళంలో పంచాయతీరాజ్ విజయం

– కాంగ్రెస్ హయాంలోనే సాధ్య‌మైంది – విజయన్ మా సవాల్‌ను స్వీకరించి తెలంగాణ రావాలి – కోవలం ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ త్రివేండ్రం, ఏప్రిల్ 7: కేరళంలో పంచాయతీరాజ్ వ్యవస్థ విజయం సాధించిందని, దానిని తాము అభినందిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ ఘనత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కరుణాకరన్, ఊమెన్ చాందీలదని, ఎక్కడైనా…