మానవ హక్కుల పోరు
ఆధునిక ప్రపంచంలో
మనిషికి విలువ లేదు
బతుక్కు భద్రత లేదు
ప్రాణాలకు భరోసా లేదు
భావ ప్రకటన స్వేచ్ఛ లేదు
ఊపిరిలు పీల్చే వీలు లేదు
ఈ భూతలం ఆసాంతం
మానవ హక్కుల హననం
యధేచ్చగా జరుగుతుంది
పుట్టుకతో సంక్రమించిన
జీవన హక్కుల కుత్తుకపై…
Read More...
Read More...