ఇరాన్ నాగరికతను తుడిచిపెట్టేస్తా

– హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాలి – ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక వాషింగ్టన్, ఏప్రిల్ 7: హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని, లేనిపక్షంలో రాబోయే కొద్ది గంటల్లో కీలక మౌలిక సదుపాయాలపై మరిన్ని దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఒక మొత్తం నాగరికతను తుడిచిపెట్టేస్తానని బెదిరించారు. అదే సమయంలో, ఇరాన్…
