ఎస్సీ సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి
2023-24 బడ్జెట్‌లో దళిత బంధుకు రూ.17,700 కోట్లు ఎస్సీల అభివృద్ధి కోసం ఎన్నో వినూత్నపథకాలు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ రూ.6684.3 కోట్లతో ఎస్సీ రెసిడెన్సియల్ పాఠశాలలు నిర్వహణ సోషల్ వెల్ఫేర్ ఇనిస్టిట్యూషన్ సొసైటిలో 3836 అధ్యాపకుల పోస్టుల భర్తీ హైదరాబాద్, ఆగస్ట్ 19 : ఎస్సీ సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పలు…