తెలంగాణ ఉద్యమ చైతన్యం సజీవం ..అజేయం ..!

ప్రజలు పార్టీని నమ్మిండ్రు…పాలకులు హామీలు అమలు చేయాలి : -జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌తో ‘ప్రజాతంత్ర’ ముఖాముఖి మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ప్రొఫెసర్ కోదండరామ్, 2023 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ను గద్దె దించడంలో అంతే శక్తివంచన లేకుండా కృషి చేశారు. కేసీయార్ నిర్బంధాల మధ్య ఏమాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా తెలంగాణలో ప్రధాన…