తొలి వన్డేలోనూ అవే తప్పులు
లక్నో,అక్టోబర్7: లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 9 పరుగుల తేడాతో టీమ్ ఇండియా ఓడిపోయింది. మొదటినుంచి చెలరేగి ఆడిన సఫారీలు విజయాన్ని అందుకున్నారు. చివరి టీ ట్వంటీ లో ఓడినటీమిండియా తిరిగి అదే రిపీట్ చేసింది. నిర్లక్ష్యంగా ఆడడంతో పరాజయం తప్పలేదు.భారత్-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్ లక్నో వేదికగా జరిగింది. మొదట…