విప్లవాత్మకమైన పథకం ” రైతుబంధు “…
వ్యవసాయరంగంలో ఒక విన్నూత్నమైన , విప్లవాత్మకమైన పథకం ” రైతుబంధు ” తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టి నేటికి 5 సంవత్సరాలు పూర్తయ్యింది. తెలంగాణ సాధనకోసం కొట్లాడినప్పుడు తెలంగాణ నీటివసతులు, వ్యవసాయరంగం గురించిన బాధలు తెలిసిన నాటితెలంగాణ ఉద్యమ నేత, రాష్ట్ర సాధకులు, నేటి ముఖ్యమంత్రి కె. సి. ఆర్. వ్యవసాయరంగానికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చి రైతుల ఆత్మహత్యలను…