అసలు సమస్య బాల్క సుమనే

– మాపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు – కోరం లేకనే ఛైర్మన్ ఎన్నిక వాయిదా – మంత్రి వివేక్ వెంకటస్వామి వివరణ మంచిర్యాల,ప్రజాతంత్ర,ఫిబ్రవరి18: బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ తీరుపై మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమన్ తమపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం…
