ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ షురూ
న్యూ దిల్లీ, జూలై 5 : ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ పక్రియ మంగళవారం నుంచి మొదలు అయ్యింది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం నామినేషన్ల పక్రియ ప్రారంభమయ్యింది. ఈ నెల 19వ తేదీ వరకు నామినేషన్ పత్రాలను స్వీకరించనున్నారు. 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు జులై 22…