రాయదుర్గంలో చదరపు గజం ధర రూ.3.40లక్షలు

– మునుపటి రికార్డు(చదరపు గజానికి రూ.88,000) బద్దలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) హైదరాబాద్ నాలెడ్జ్ సిటీకి నడిబొడ్డున ఉన్న రాయదుర్గంలో వ్యూహాత్మకంగా కేటాయించిన సుమారు ఎకరం భూమి వేలాన్ని మంగళవారం విజయవంతంగా ముగించింది. ఈ వేలంలో చదరపు గజానికి రూ.3,40,000ల చొప్పున గణనీయమైన ధర పలికింది.…
