‘ప్లాస్టిక్’ పూర్వ వ్యవస్థను పునరుద్ధరించాలి!
ప్రకృతికి ప్రమోదం ‘ప్లాస్టిక్’ వాడకం ఈశాన్య ప్రాంతంలోని కొందరు సామాజిక ఉద్యమకారులు ‘వెదురు’ ఈనెలతో రకరకాల పరిణామాలలో సంచులను తయారుచేస్తున్నారట. వెదురు కలపను ఉపయోగించి ‘సీసా’లను, గిన్నెలను, దొన్నెలను, డిప్పలను, చిప్పలను, డబ్బాలను, ‘డొక్కు’- చిన్న డబ్బాలను కూడ తయారుచేసే ‘పంపిణీ సంస్థలు’ పెరుగుతున్నాయట. ఈ ‘చిట్టి’ సంస్థలలో అత్యధికం స్వచ్ఛందంగా ‘స్వచ్ఛ భారత’ పునర్…