పేదలే మా ప్రభుత్వ పేటెంట్

– వెలుగుమెట్లలో 2023లో ఇళ్లు కూలగొట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమే – బాధితులకు ఇంటి స్ధలం, ఇళ్లు ఇచ్చే బాధ్యత మాది – కేసీఆర్ అండ్ కో విష ప్రచారం – వరుస ఎన్నికల్లో ఓడిపోతున్నా మారని బీఆర్ఎస్ వైఖరి – కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ అవినీతికి బీజేపీ సహకారం – కేసీఆర్ అసెంబ్లీకి రావాలి –…
