పోలీసు వ్యవస్థ అప్ గ్రేడ్ కావాలి

– శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి – సమస్య గుర్తిస్తే సగం సమస్య పరిష్కారమైనట్టే – ఇతర మెట్రోపాలిటన్ సిటీల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి – పెరిగిపోతున్న సైబర్ క్రైమ్ నేరాలు – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – తెలంగాణ పోలీస్ ఆఫీసర్ల ‘రిట్రీట్-2026′ హైదరాబాద్, ప్రజాతంత్ర,మార్చి 9:ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ అధికారులు…
