మంత్రి గన్ మెన్ ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపించాలి

•డిబిపి జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ డిమాండ్ హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 05 : రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఎస్కార్ట్ గన్ మన్ ఫజల్ సూసైడ్ పైన విచారణ జరిపించాలని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు, సుప్రీం కోర్ట్ న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, హోమ్…