హైదరాబాద్ విమోచనం చరిత్రాత్మక ఘట్టమే

– ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ – సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా విమోచన దినోత్సవం – ఆకట్టుకున్న కేంద్ర బలగాల కవాతు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : సరిగ్గా 78 సంవత్సరాల కిందట ఆపరేషన్ పోలో చర్యతో 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనం చరిత్రాత్మకమైన ఘట్టం జరిగిందని ఉప రాష్ట్రపతి…
