దీపం పరబ్రహ్మ స్వరూపం!

దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. దీపం దీప్తినిస్తుంది. చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది. మనదేశ సంస్కృతికి అద్దం పడుతుంది మనం రోజూ పూజలో దీపం వెలిగిస్తాం. దీపం పరబ్రహ్మ స్వరూపం. పండుగలు, విశేష దినాల్లో తప్పనిసరిగా దీపారాధన ఉంటుంది.. అపురూపమైన దీపాల పండుగ దీపావళి. కార్తీకమాసం అమావాస్యనాడు దీపావళి పర్వదినం. దీపావళి రోజున సాయంసంధ్య…