‘ది హోప్ కోడ్’ యూట్యూబ్ ఛానల్ ప్రారంభం
– వైద్య నిర్ణయాలపై నిపుణుల చర్చల ప్రసారం – ప్రారంభించిన క్వాలిటీ ఇండియా గ్రూప్ ఎండీ వరుణ్ ఖన్నా హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ ఖన్నా తన వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్ ‘ది హోప్ కోడ్’ ను ప్రారంభించారు. ఆరోగ్య రంగంలో నమ్మకం, సరైన…
