సుపరిపాలనకు అత్యంత ప్రాధాన్యం
ఎనిమిదేళ్లలో తలదించుకునే పనిచేయలేదు గాంధీ, పటేల్ కలలుగన్న భారతావని కోసం కృషి పేదల సంక్షేమం లక్ష్యంగా కార్యక్రమాలు గుజరాత్ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ గాంధీనగర్, మే 28 : గత ఎనిమిదేళ్ల ఎన్డీఏ పాలనలో ప్రజలు సిగ్గుతో తలవంచుకునే పని ఏదీ చేయలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ రాజ్‌కోట్‌లో నూతనంగా నిర్మించిన…