నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయం

– సమాజం పట్ల మీ బాధ్యతను మరవద్దు – మీలాంటి వైద్యులతో కలిసి పనిచేయడానికి సిద్ధం – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 10: నేను డాక్టర్ ను కాదు.. కానీ సోషల్ డాక్టర్ నని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చమత్కరించారు.హెచ్ఐసీసీలో ఇంటర్నేషనల్ కార్డియాలజీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఫెలోస్…
