11 ఏళ్లుగా ప్రభుత్వానిది అణచివేత ధోరణే

– గత సమావేశాల్లో హడావుడిగా 12 బిల్లుల ఆమోదం – ప్రధాని వ్యాఖ్యలపై మండిపడ్డ విపక్షనేత ఖర్గే – ధన్‌కడ్‌కు ఉచిత వీడ్కోలు దక్కలేదని రాజ్యసభలో ప్రస్తావన – ఖర్గే వ్యాఖ్యలపై మండిపడ్డ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు న్యూదిల్లీ, డిసెంబర్ 1: పార్లమెంటరీ మర్యాదలను, పార్లమెంటరీ వ్యవస్థను గత 11 ఏళ్లుగా ప్రభుత్వం అణచివేస్తూనే…
