రూ.లక్షల కోట్ల కుంభకోణానికి తెరతీసిన సర్కారు

– 7న జరిగే మహా ధర్నాలో అందరూ పాల్గొనాలి – బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1: రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షల కోట్ల కుంభకోణానికి ఎలా తెరతీసిందో, హిల్ట్ పాలసీ వల్ల రాష్ట్ర ఖజానాకు ఎలాంటి భారీ నష్టం జరుగుతుందో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వివరించామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు.…
