రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తున్న ప్రభుత్వం
బొగ్గు గనుల వేలంలొ పాల్గొనడమే నిదర్శనం కాంగ్రెస్, బిజెపిలు తోడు దొంగలు రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి కెటిఆర్ విమర్శ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 22 : కాంగ్రెస్, బిజెపిలు తోడుదొంగలని, సీఎం రేవంత్ రెడ్డిపై, ఆయన చెబుతున్న అబద్ధాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి గద్దెపై రేవంత్ ఎక్కిన తర్వాత కాంగ్రెస్,…