కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ‘కేర్ కనెక్ట్ –హెచ్ఆర్ 2026’

– ఉద్యోగుల శ్రేయస్సే లక్ష్యం – ఉద్యోగులే సంస్థల అభివృద్ధికి కీలకం – నిపుణుల అభిప్రాయం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21:కేర్ హాస్పిటల్స్ఆధ్వర్యంలో ‘కేర్ కనెక్ట్ –హెచ్ఆర్ 2026’ గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని ప్రముఖ సంస్థల హెచ్‌ఆర్ లీడర్స్, సీఏక్స్ఓలు, కార్పొరేట్ ప్రతినిధులు పాల్గొని ఉద్యోగుల ఆరోగ్యం, ముందస్తు వైద్య…
