ప్రతి ఎకరాకు నీరు అందించడమే లక్ష్యం

– ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కొత్తగూడెం, ప్రజాతంత్ర, మార్చి 11: ప్రతి ఎకరాకు నీరు అందించడమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం బూర్గంపహాడ్ మండల పరిధి నకిరిపేట పరిధిలోని దోమలవాగుకు సీతారామ ప్రాజెక్టు నీటిని ప్రత్యేక పూజలు నిర్వహించి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నకిరిపేట పరిధిలోని దోమలవాగు…
