అంతరాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యం

– ఇక్కడ సభ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన – రూ.1238 కోట్ల పనులకు శంకుస్థాపన చేశాం – ప్రజలే కేంద్రంగా మా పాలన – ప్రజల ఆలోచనే మా విధానం – పిప్రి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి ఆదిలాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: ఈ రాష్ట్రంలో పుట్టడం పెరగడం మా అదృష్టం…
