నెంబర్-1 స్థానంలో నిలపడమే ధ్యేయం

-రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నాం -రెండేళ్లలోనే రికార్డుస్థాయిలో పెట్టుబడులు సాధించాం -నాలుగోసారి బడ్జెట్‌కు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు -విమర్శలు కాదు.. సూచనలు చేయండి -అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ ప్రసంగించిన భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: ప్రజల ప్రయోజనాలే పరమావధిగా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రజా ప్రభుత్వంలో నాలుగవసారి 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ని…
