దివ్యాంగులకు గౌరవప్రదమైన జీవితమే లక్ష్యం

– వీరు కేవలం సహాయం పొందే వర్గం కాదు – ఆత్మవిశ్వాసంతో జీవించగలరు – వీరి కోసం ప్రత్యేక పథకాలు – మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18: సంక్షేమంతోపాటు దివ్యాంగులు స్వతంత్రంగా, గౌరవప్రదమైన జీవనం సాగించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సాంఘిక సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ…
