టిఆర్‌ఎస్ పార్టీ భవిష్యత్….?

దశాబ్దకాలం ఉద్యమించి ఒక రాష్ట్రాన్నే ఏర్పాటుచేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) భవిష్యత్ ఏమిటన్నది ఇప్పుడు రాష్ట్రంలోనేకాదు, దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉద్యమ పార్టీగా అవతరించి, అనంతరం రాజకీయపార్టీగా మారి గడచిన ఎనిమిదేళ్ళుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ ఇక ముందుకూడా అదే పేరున కొనసాగుతుందా లేక త్వరలో ఏర్పాటు చేయనున్న జాతీయ పార్టీలో…