వన దేవత.. నేడు జన దేవత

– మేడారానికి తరలివస్తున్న లక్షలాది భక్తజనం – భక్తులతో కిక్కిరిసిన జాతర ప్రాంగణం – క్యూలైన్లలో భక్తుల బారులు – ప్రశాంతంగా సాగుతున్న తల్లుల దర్శనాలు మేడారం, ప్రజాతంత్ర, జనవరి 30: వెదురు కర్రలే దైవాలుగా.. గద్దెలే గర్భగుడులుగా.. పసుపుకుంకుమలే వజ్రాభరణాలుగా.. బెల్లమే నిలువెత్తు బంగారంగా.. ఒడి బియ్యమే పరమాన్నంగా.. చీర ముక్క, రైక బట్టలే…
