అగ్నిజ్వాలలను లేపిన అగ్నిపథ్
నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించే ఉద్దేశ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం అగ్ని వర్షాన్ని కురిపిస్తున్నది. గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా యువత ఆగ్రహానికి కేంద్ర, రాష్ట్ర ఆస్థులు ధ్వంస•మవుతున్నాయి. ఎట్టి పరిస్థితిలో కేంద్రం ఈ పథకాన్ని వెనక్కు తీసుకోవాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తుండగా, కేంద్రం మాత్రం యువతకు ఉపాధి అవకాశాలను…