మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది
చిన్నకోడూరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 1: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలను కలియ తిరిగి పరిశీలించారు. ప్రతి మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళ కార్యక్రమ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ మాట్లాడుతూ….. ఆరోగ్య మహిళ…