సమ్మక్క-సారలమ్మ కీర్తి ప్రతిష్ఠలు మరింత పెరగాలి

– యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి – అధికారుల సమన్వయంతో జాతర విజయవంతం చేయాలి – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: సమ్మక్క సారలమ్మ కీర్తి ప్రతిష్ఠలు మరింత పెరిగేలా జాతర నిర్వహిస్తామని, జాతర అభివృద్ధి పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని, అధికారుల సమన్వయంతో జాతరను విజయవంతం చేయాలని…
