ప్రపంచ దేశాల చూపు హైదరాబాద్ వైపు

– మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 7: గ్లోబల్ సమ్మిట్ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగనుందని, ప్రపంచ దేశాలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయని బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పేర్కొన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. డిజిటల్ టన్నెల్, సెషన్…
