జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుంది : మంత్రి చామకూరి మల్లారెడ్డి
మేడ్చల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో నడిపిస్తున్నారని, ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన, ఫ్యాక్టరీలు , నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని అంతాయిపల్లిలోని సమీకృత జిల్లా అధికారుల…