విందులు, వినోదాలతో దెబ్బతింటున్న జీర్ణవ్యవస్థ

– పెరుగుతున్న గుండె సమస్యలు – పండగల సీజన్‌లో ఇది అధికం – జీవనశైలి సమస్యలే కారణం – మితాహారం, తగినంత నిద్ర అవసరం – కేర్ హాస్పిటల్స్ వైద్యులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 12 : సంవత్సరాంత వేడుకల తర్వాతి వారం రోజుల్లో గుండె సంబంధిత సమస్యలు, కాలేయంపై ఒత్తిడి, షుగర్ తదితర మెటబాలిక్…
