రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రోజు

– ఎక్స్ వేదికగా హరీష్ రావు పోస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది నేటికి 12 ఏళ్ల అవుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ అకౌంట్‌లో ఓ ట్వీట్ చేశారు. బిల్ ఈజ్ పాస్డ్ అన్న టైటిల్‌తో ఓ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని…
