72 ఏళ్లకోమారు మారుతున్న సంక్రాంతి తేదీ

– 14 నుంచి 15కు ఎందుకు మారింది? – భూ భ్రమణంలో మార్పులే అసలు కారణం – 2081 నుండి జనవరి 16న సంక్రాతి పండుగ! హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 14: తెలుగు రాష్ట్రాలకు పెద్ద పండగ అంటే సంక్రాంతి. దేశవ్యాప్తంగా కూడా మకర సంక్రాంతిని జరుపుకుంటారు. దేశంలోని పలు ప్రాంతాలలో పొంగల్, లోహ్రీ, మాఘ…
