Tag The CM sought the Prime Minister’s appointment

దిల్లీకి సిఎం రేవంత్‌

ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరిన సిఎం న్యూదిల్లీ, డిసెంబర్‌ 19 : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి దిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యనేతలు ఖర్గే, సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక సహా పార్లమెంటు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. సోనియా…

You cannot copy content of this page