‘నీట్’పై కేంద్ర వైఖరి దారుణం

– విద్యార్థులపై లాఠీఛార్జీ అమానుషం – రాహుల్‌కు మద్దతుగా నిత్యం ఆందోళనలు – కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డి,ప్రజాతంత్ర,జూలై22: మూడో సారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి విమర్శించారు. సంగారెడ్డిలో బుధవారం విలేకర్లతో ఆయన మాట్లాడుతూ మూడు రోజులుగా…
