గుదిబండగా మారిన కేంద్రం నిబంధనలు

– పత్తి పంట అమ్ముకోలేక రైతుల ఇబ్బందులు – రంగు మారిన పంటను కొనుగోలు చేయడంలేదు -అయినకాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి – కేంద్రం మిల్లర్ల సమస్యను పరిష్కరించాలి -మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17: రైతులు రేయింబవళ్లు కష్టపడి సాగు చేసిన పత్తిని కేంద్రం పెట్టిన నిబంధనలతో రైతులు అమ్ముకోలేక దిక్కతోచని పరిస్థితి ఏర్పడిందని…
