జనగణనకు కేంద్రం రంగం సిద్దం

– 33 ప్రశ్నలతో వివరాల సేకరణ – గెజిట్ విడుదల చేసిన సర్కార్ న్యూదిల్లీ,జనవరి23:దేశ వ్యాప్తంగా జనగణనకు రంగం సిద్ధమైంది. రెండు దశల్లో జనగణన చేపట్టాలని ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. జనగణనలోనే కులగణన కూడా కేంద్రం చేపట్టనుంది. 2026 ఏప్రిల్ 1 నుంచి తొలిదశ జనగణన ప్రారంభం కానుంది. తొలిదశలో గృహ…
